విశాఖ జిల్లా మధురవాడలో ఏపీ రాజధాని పాస్టర్ల ఆసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక ఆధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..షెడ్యూల్ వర్గీకరణకు సుప్రీంకోర్టు నుంచి తీర్పు వచ్చిందని అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
"షెడ్యూల్ వర్గీకరణపై ముఖ్యమంత్రి స్పందించాలి" - vishakapatnam latest news
షెడ్యూల్ కులాల వర్గీకరణపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక ఆధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.
సమావేశానికి వస్తున్న మందకృష్ణ