విశాఖ జిల్లా బుచ్చెయ్యపేట మండలం పి.భీమవరంలో విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికంగా ఉన్న కోళ్ల ఫారమ్‌లో భాస్కర్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు అతనికి విద్యుత్ తీగలు తగిలాయి. ఫలితంగా అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విద్యుదాఘాతం.. వ్యక్తి మృతి - విద్యుదాఘాతం కారణంగా ఓ వ్యక్తి మృతి
విశాఖ జిల్లా బుచ్చెయ్యపేట మండల పరిధిలో ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి బలయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి