విశాఖ జిల్లా భీమిలిలో పోలీసులు పెద్దఎత్తున స్వాధీనం చేసుకున్న మద్యాన్ని ధ్వంసం చేశారు. సుమారు రూ.20 లక్షలు విలువ చేసే... 12,718 మద్యం సీసాలను జేసీబీతో ధ్వంసం చేశారు. ఈ మద్యం గోవా, తెలంగాణ, కర్ణాటక.. ఇతర రాష్ట్రాలకు చెందిందన్నారు.
రూ.20 లక్షల విలువ చేసే మద్యం.. జేసీబీతో ధ్వంసం - LIQUOR DESTROYED IN VISAKHA DISTRICT
Liquor Destroyed: విశాఖ జిల్లాలో సుమారు రూ.20 లక్షల విలువైన అక్రమ మద్యం సీసాల్ని పోలీసులు ధ్వంసం చేశారు. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న 12,718 మద్యం జేసీబీతో ధ్వంసం చేశారు.
LIQUOR DESTROYED
ఈ కార్యక్రమంలో భీమిలి జోన్ కుమ్మరి పాలెంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పాల్గొన్నారు. మద్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు.
ఇదీ చదవండి: