చోడవరంలోని జగన్నాధస్వామి రథయాత్రను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అదేశాల ప్రకారం పట్టణ పుర వీధుల్లో రద్దు చేసినట్లు దేవదాయ శాఖాధికారులు వివరించారు. కేశవస్వామి ఆలయ ప్రాంగణంలోనే అర్చకుల నడుమ రథయాత్రను నిర్వహించారు. జగన్నాధస్వామి దశ అవతార దర్శనం ఆలయ ప్రాంగణంలో (ఇంద్రజ్యుమ్నం)లో ఏర్పాటు చేసినట్లు ఆలయ ఉత్సవ కమిటీ, అర్చకులు తెలిపారు. ఈ పది రోజుల్లో రోజుకోక అవతారంలో స్వామిని అలంకరించనున్నట్లు ఆలయ అర్చకులు సీతారామాచార్యులు తెలిపారు.
జగన్నాధస్వామి రథయాత్ర రద్దు - chodavaram news
చోడవరంలోని జగన్నాధస్వామి రథయాత్రను రద్దు చేశారు. ఆలయ ప్రాంగణంలోనే అర్చకుల నడుమ రథయాత్రను నిర్వహించారు.

జగన్నాధ స్వామి రధ యాత్ర రద్దు