ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు వెయ్యి కోట్లు: మంత్రి శంకర్ నారాయణ

By

Published : Jan 21, 2021, 1:22 PM IST

రాష్ట్రంలో రోడ్ల మరమ్మతు పనుల కోసం వెయ్యి కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్టు రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ తెలిపారు. వన్​వే, టూవే మార్గాలను పూర్తి స్థాయిలో పునరుద్ధరణ చేస్తామని వెల్లడించారు.

Buildings Minister Shankar NarayanaBuildings Minister Shankar Narayana
రోడ్డులు,భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణతో ముఖాముఖి

రోడ్డులు,భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణతో ముఖాముఖి

రాష్ట్రంలో రోడ్ల మరమ్మతు పనుల కోసం వెయ్యి కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్టు రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ తెలిపారు. 12 వేల కోట్ల రూపాయల విలువైన జాతీయ రహదారుల పనులకు కేంద్ర సహకారం ఉందని చెప్పారు. మరిన్ని వివరాలపై.. మంత్రితో ఈటీవీ భారత్ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details