విశాఖ జిల్లా చోడవరంలో హోమ్‌గార్డ్ మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం... సింహాచెలం నాయుడు చోడవరంలో హోంగార్డ్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల అతిగా మద్యం సేవిస్తున్నాడు. ఈక్రమంలో మద్య షాపు వద్దే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చోడవరంలో హోంగార్డు మృతి - హోమ్‌గార్డ్
అతిగా మద్యం సేవించి హోంగార్డు మృతి చెందిన ఘటన చోడవరంలో చోటుచేసుకుంది.
విశాఖలో హోమ్‌గార్డ్ మృతి