విజయవాడలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు. డాక్టర్లపై పోలీసు అధికారి చేయిచేసుకోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో జూడాలు తమ హక్కుల కోసం నిరసనలు తెలపొచ్చని చెప్పారు. పోలీసులకు సమాచారం అందిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
"ప్రజాస్వామ్యంలో ఎవరైనా నిరసన తెలపొచ్చు" - visakha
విజయవాడలో బుధవారం జూనియర్ డాక్టర్‌ను పోలీసు అధికారి కొట్టటంపై రాష్ట్ర హోంమంత్రి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
హెంమంత్రి సుచరిత