విశాఖ జిల్లా గోవాడ చక్కెర కర్మాగారం వద్ద... కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. తమను విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు నినదించారు. రహదారి ముందు వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. కర్మాగారం ఎదుట రహదారిపై మానవహారం నిర్వహించారు. ఫలితంగా ట్రాఫిక్కు అంతరాయం కలిగి వాహనాలు నిలిచిపోయాయి.
గోవాడ చక్కెర కర్మాగారం కార్మికుల వంటావార్పు - chodavaram latest news
తమను విధుల్లోకి తీసుకోవాలంటూ... విశాఖ జిల్లా గోవాడ చక్కెర కర్మాగారం కాంట్రాక్ట్ కార్మికులు వంటావార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కర్మాగారం ముందున్న రహదారిపై మానవహారం నిర్వహించారు.
గోవాడ చక్కెర కర్మాగారం కార్మికుల వంటావార్పు