విశాఖ జిల్లా పాయకారావుపేటలో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో పట్టపగలే దొంగలు పడ్డారు. ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి.. కుటుంబ సభ్యులను కత్తులతో బెదిరించి బీరువా తెరిచారు. లాకరులో ఉన్న 40 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు.బాధితులు ఫిర్యాదు చేయటంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పట్టపగలే ఇంట్లో చోరీ... కత్తులతో బెదిరించి దోపిడీ - payakaraopeta
పాయకారావుపేటలోని ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లోవాళ్లను కత్తులతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు.
చోరీ