విశాఖ ఎంవీపీ కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో దేవతా మూర్తులను వైభవంగా అలంకరించారు. రకరకాల పూలతో వెంకటేశ్వర స్వామిని, పండ్లతో ఆంజనేయస్వామిని ముస్తాబు చేశారు. సుబ్రహ్మణ్య స్వామికి చందన అలంకారం చేశారు. భక్తులు దేవతా మూర్తుల అలంకరణ చూసి ముగ్ధులయ్యారు.
పూలతో వెంకటేశ్వరస్వామికి.. పండ్లతో ఆంజనేయుడికి అలంకరణ - విశాఖ పట్నం తాజా వార్తలు
విశాఖ ఎంవీపీ కాలనీలోని వెంకటేశ్వర ఆలయంలో దేవతా మూర్తులను రకరకాల పూలు, పండ్లతో అలంకరించారు. నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా... భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామి వార్లను దర్శించుకున్నారు.
రకరకాల పళ్లతో అలంకరించిన ఆంజనేయ స్వామి విగ్రహం