- దిగ్గజ కంపెనీ రూ.11.85 లక్షల కోట్ల ఒప్పందం చేసుకుంది: అమర్నాథ్
- మరో రూ.1.20 వేల కోట్ల ఒప్పందాలు జరిగాయి: అమర్నాథ్
- ఒక్క రోజులో 13 లక్షల కోట్ల ఒప్పందాలు సాధించాం: ఐటీ మంత్రి అమర్నాథ్
- ఫలితంగా 60 వేల ఉద్యోగాలు వస్తాయి: ఐటీ మంత్రి అమర్నాథ్
- 14 సెక్టర్లు మీద దృష్టి పెటాం.. కానీ 20 సెక్టార్లో పెట్టుబడులు వచ్చాయి: అమర్నాథ్
- ఇదంతా సీఎం జగన్ బ్రాండ్‌కు ఉన్న క్రెడిబులిటీ: మంత్రి అమర్నాథ్
- రాష్ట్రానికి మంచి జరగాలని పెట్టుబడులు పెడుతున్నారు: అమర్నాథ్
- సహజవనరులు రాష్ట్ర ఆర్ధిక ప్రగతికి దోహదం చేస్తున్నాయి: అమర్నాథ్
- రేపు 240 ఎంవోయూలు కుదుర్చుకుంటున్నాము: అమర్నాథ్
- 13 లక్షల కోట్లు వాస్తవ రూపంలో దాల్చుతాయి అని చెప్పలేం: అమర్నాథ్
- కానీ 80 శాతమైన రియాలిటీ వస్తుంది: మంత్రి అమర్నాథ్
- అచ్చెన్నాయుడు ఇప్పుడు కూడా విమర్శలు చేయడం దారుణం: అమర్నాథ్
- అంబానీ, జిందాల్ ఎవ్వరో అచ్చెన్నాయుడుకి తెలుసా: అమర్నాథ్
- రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టామని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు చెప్తున్నారు: అమర్నాథ్
విశాఖ త్వరలో పరిపాలన రాజధాని కాబోతోంది.. పెట్టుబడుల సదస్సులో ప్రకటించిన సీఎం
18:41 March 03
ఒక్క రోజులో 13 లక్షల కోట్ల ఒప్పందాలు సాధించాం: మంత్రి అమర్నాథ్
14:26 March 03
ముఖ్యమైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి: నితిన్ గడ్కరీ
- ముఖ్యమైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి: నితిన్ గడ్కరీ
- రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుంది: నితిన్ గడ్కరీ
- ఏపీలో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నాం: నితిన్ గడ్కరీ
- మోదీ హయాంలో రహదారుల అభివృద్ధి వేగం పుంజుకుంది: గడ్కరీ
- ఏపీ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుంది: నితిన్ గడ్కరీ
- సరుకు రవాణ ఖర్చును తగ్గించాలని చూస్తున్నాం: నితిన్ గడ్కరీ
- రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయిస్తే తిరుపతిలో ఇంట్రా మోడల్ బస్‌పోర్ట్ ఏర్పాటుకు సిద్దం
- పోర్టులతో రహదారులను అనుసంధానం చేస్తాం: నితిన్ గడ్కరీ
- ఏపీ జాతీయ రహదారులను మరింత అభివృద్ధి చేస్తాం: నితిన్ గడ్కరీ
- పరిశ్రమలకు లాజిస్టిక్స్ ఖర్చు తగ్గించడం చాలా ముఖ్యం: గడ్కరీ
- ఏపీలో 3 పారిశ్రామిక కారిడార్లు వస్తున్నాయి: నితిన్ గడ్కరీ
- ఏపీలో రోడ్ కనెక్టివిటీ పెంచేందుకు రూ. 20 వేల కోట్లు: గడ్కరీ
- ఏపీలో మత్స్య పరిశ్రమ కీలకంగా మారింది: నితిన్ గడ్కరీ
- రాష్ట్ర ప్రభుత్వం రవాణా ఛార్జీలను తగ్గించి ప్రజా రవాణాను ప్రోత్సహించాలి
- రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేస్తాం: గడ్కరీ
-
13:37 March 03
విశాఖ త్వరలో పరిపాలన రాజధాని కాబోతోంది: సీఎం
- విశాఖ త్వరలో పరిపాలన రాజధాని కాబోతోంది: సీఎం
- త్వరలోనే ఇది సాకారం అవుతుంది: సీఎం జగన్
- నేను కూడా ఇక్కణ్నుంచే పాలన చేయబోతున్నా: సీఎం
- విశాఖలో పెట్టుబడుల సదస్సులో ప్రకటించిన సీఎం
12:57 March 03
రూ.13 లక్షల కోట్లు పెట్టుబడులకు వేదిక కానుంది: సీఎం
- రూ.13 లక్షల కోట్లు పెట్టుబడులకు వేదిక కానుంది: సీఎం
- 20 కీలక రంగాల్లో 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు: సీఎం
- 340 సంస్థలు పెట్టుబడులకు ముందుకొచ్చాయి: సీఎం
- సదస్సు మొదటి రోజు 92 ఏంవోయూలు: సీఎం జగన్
- రాష్ట్రంలో పుష్కలంగా నీటి వనరులు: సీఎం జగన్
- దేశ ప్రగతిలో ఏపీ కీలకంగా మారింది: సీఎం జగన్
- 6 పోర్టులు ఉన్నాయి.. మరో 4 పోర్టులు రాబోతున్నాయి: సీఎం
- పోర్టులకు సమీపంలో పుష్కలంగా భూములు: సీఎం
- నైపుణ్యం కలిగిన యువతకు ఏపీలో కొదవ లేదు: సీఎం
- రాష్ట్రం నుంచి ఎగుమతులు గణనీయంగా పెరిగాయి: సీఎం
- రాష్ట్రంలో మూడు పారిశ్రామిక కారిడార్లు: సీఎం జగన్
- భౌగోళికంగా పరిశ్రమలకు ఏపీ అనుకూలం: సీఎం జగన్
- ఏపీలో క్రియాశీలక ప్రభుత్వం ఉంది: సీఎం జగన్
- రాష్ట్రంలో చాలా మెడ్‌టెక్ కంపెనీలు ఉన్నాయి: సీఎం
- ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరుసగా మూడోసారి అగ్రస్థానం: సీఎం
- రాష్ట్రంలో సులువైన పారిశ్రామిక విధానం: సీఎం జగన్
- స్నేహపూర్వక పారిశ్రామిక విధానంతో ముందుకెళ్తున్నాం: సీఎం
- విశాఖ త్వరలో పరిపాలన రాజధాని కాబోతోంది: సీఎం
- త్వరలోనే ఇది సాకారం అవుతుంది: సీఎం జగన్
- నేను కూడా ఇక్కణ్నుంచే పాలన చేయబోతున్నా: సీఎం
12:40 March 03
సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం ఏపీ: రిలయన్స్ గ్రూపు అధినేత
- సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం ఏపీ: రిలయన్స్ గ్రూపు అధినేత
- ఏపీలో కీలక రంగాల్లో వనరులు పుష్కలంగా ఉన్నాయి: ముఖేష్ అంబానీ
- ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే ఏపీ ముందుంది: ముఖేష్ అంబానీ
- సీఎం జగన్ సమర్థ నాయకత్వంలో ఏపీ వేగంగా అభివృద్ధి: ముఖేష్ అంబానీ
- సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఏపీ: ముఖేష్ అంబానీ
- ఏపీలో జియో నెట్వర్క్ వేగంగా అభివృద్ధి: ముఖేష్ అంబానీ
- పలు రంగాల్లో ఏపీ అభివృద్ధికి సంతోషిస్తున్నాం: ముఖేష్ అంబానీ
- ఏపీలో మా పెట్టుబడులు కొనసాగుతాయి: ముఖేష్ అంబానీ
- ఏపీలో సౌర విద్యుత్ రంగంలో రిలయన్స్ పెట్టుబడులు: ముఖేష్ అంబానీ
12:37 March 03
మౌలిక సదుపాయాలకు రాష్ట్రంలో కొదవ లేదు: అదానీ పోర్ట్స్ సీఈవో
- మౌలిక సదుపాయాలకు రాష్ట్రంలో కొదవ లేదు: అదానీ పోర్ట్స్ సీఈవో
- రాష్ట్రంలో 2 పోర్టులు కృష్ణపట్నం, గంగవరం నిర్వహిస్తున్నాం: కరణ్ అదానీ
12:19 March 03
ఏపీలో మానవ వనరులు అపారం: భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్
- ఏపీలో మానవ వనరులు అపారం: భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్
- నైపుణ్య శిక్షణతో మెరుగైన అభివృద్ధి సాధ్యం: కృష్ణ ఎల్ల
- ప్రపంచానికి ఉత్తమ వనరులను ఏపీ అందిస్తోంది: కృష్ణ ఎల్ల
- జీనోమ్ వ్యాలీలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాం: భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్
12:05 March 03
ఐటీ రంగంలో ఏపీ నిపుణుల పాత్ర ఆదర్శనీయం: బీవీఆర్ మోహన్‌రెడ్డి
- విశాఖలో మరిన్ని సేవలు విస్తరిస్తాం: సైయంట్ అధినేత బీవీఆర్ మోహన్‌రెడ్డి
- ఐటీ రంగంలో ఏపీ నిపుణుల పాత్ర ఆదర్శనీయం: బీవీఆర్ మోహన్‌రెడ్డి
- విద్యారంగంలో ఏపీ కృషి అమోఘం: సైయంట్ అధినేత బీవీఆర్ మోహన్‌రెడ్డి
- మనబడి జగనన్న వసతి దీవెన అమ్మఒడి, విద్యాకానుక, విద్యాదీవెన
12:05 March 03
నైపుణ్యం కలిగిన యువతకు ఏపీలో కొదవ లేదు: జీఎంఆర్
- నైపుణ్యం కలిగిన యువతకు ఏపీలో కొదవ లేదు: జీఎంఆర్
- ఏపీలో పెట్టుబడిదారులకు అనువైన వాతావరణం ఉంది: జీఎంఆర్
- ఏపీలో కనెక్టివిటీ బాగా పెరిగింది: జీఎంఆర్ గ్రూపు అధినేత
- ముఖ్యమంత్రి జగన్ విజన్ అద్భుతం: జీఎంఆర్
- ఏపీ ప్రగతిలో భాగస్వాములైనందుకు సంతోషంగా ఉంది: జీఎంఆర్
- ఎయిర్‌పోర్టు అభివృద్ధిలో రెండో స్థానంలో ఉన్నాం: జీఎంఆర్
11:50 March 03
ఏపీ ప్రగతిలో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉంది: నవీన్ జిందాల్
- ఏపీ ప్రగతిలో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉంది: నవీన్ జిందాల్
- జీఎస్డీపీలో దేశంలోనే ఏపీ అగ్రగామిగా ఉంది: నవీన్ జిందాల్
- ఏపీలో జిందాల్ స్టీల్స్ పెట్టుబడులు: నవీన్ జిందాల్
11:34 March 03
ఏపీ పారిశ్రామికీకరణలో శ్రీసిమెంట్ తనదైన పాత్ర పోషిస్తోంది: శ్రీసిమెంట్ ఛైర్మన్
- ఏపీ పారిశ్రామికీకరణలో శ్రీసిమెంట్ తనదైన పాత్ర పోషిస్తోంది: శ్రీసిమెంట్ ఛైర్మన్
- ఏపీలో మా కార్యకలాపాలకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోంది: శ్రీసిమెంట్ ఛైర్మన్
- రూ.5 వేల కోట్ల పెట్టుబడితో చాలామందికి ఉపాధి కల్పిస్తున్నాం: శ్రీసిమెంట్ ఛైర్మన్
11:33 March 03
ఆరోగ్యశ్రీ పథకం ఇతర దేశాలకు విస్తరించింది: అపోలో ఆస్పత్రి వైస్ ఛైర్పర్సన్
- ఆరోగ్యశ్రీ పథకం ఇతర దేశాలకు విస్తరించింది: అపోలో ఆస్పత్రి వైస్ ఛైర్పర్సన్
- ఆరోగ్య రంగంలో ఏపీ ప్రభుత్వ కృషి అభినందనీయం: అపోలో ఆస్పత్రి వైస్ ఛైర్పర్సన్
- అపోలో కార్యక్రమాలకు ప్రభుత్వం ఎంతో సహకరిస్తోంది: అపోలో ఆస్పత్రి వైస్ ఛైర్పర్సన్
11:03 March 03
ఏపీలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి: మంత్రి బుగ్గన
- ఏపీలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి: మంత్రి బుగ్గన
- ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ ముందుంది: మంత్రి బుగ్గన
- పలు రంగాల్లో లాజిస్టిక్స్ అద్భుతంగా ఉన్నాయి: మంత్రి బుగ్గన
- ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు అనువైన వాతావరణం: మంత్రి బుగ్గన
- నైపుణ్యం కలిగిన మానవ వనరులకు కొదవ లేదు: మంత్రి బుగ్గన
10:46 March 03
రాష్ట్రంలో అపార ఖనిజ సంపద ఉంది: మంత్రి అమర్నాథ్
- సత్వరమే పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు: మంత్రి అమర్నాథ్
- రాష్ట్రంలో అపార ఖనిజ సంపద ఉంది: మంత్రి అమర్నాథ్
- రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలు అపారం: మంత్రి అమర్నాథ్
- సీఎం జగన్ నాయకత్వంలో పారిశ్రామికంగా ఏపీ అభివృద్ధి: మంత్రి అమర్నాథ్
- పారిశ్రామికంగా అనుకూల వాతావరణం ఉంది: మంత్రి అమర్నాథ్
- రాష్ట్రంలో సీఎం జగన్ సారథ్యంలో బలమైన నాయకత్వం ఉంది: అమర్నాథ్
- మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోంది: మంత్రి అమర్నాథ్
- సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ జగన్ పాలన సాగుతోంది: అమర్నాథ్
10:43 March 03
రాష్ట్రంలో అవకాశాలు అపారం: సీఎస్ జవహర్‌రెడ్డి
- రాష్ట్రంలో అవకాశాలు అపారం: సీఎస్ జవహర్‌రెడ్డి
- పెట్టుబడులకు అనువైన ప్రాంతమిది: సీఎస్ జవహర్‌రెడ్డి
- ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ ముందుంది: సీఎస్
10:23 March 03
సదస్సుకు హాజరవుతున్న పలువురు కేంద్రమంత్రులు, పారిశ్రామికవేత్తలు
- విశాఖలో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు
- నేటినుంచి రెండు రోజులపాటు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్
- ఎడ్వాంటేజ్ ఏపీ నినాదంతో 14 రంగాల్లో సదస్సు నిర్వహణ
- విశాఖలోని ఆంధ్రా వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో సదస్సు
- సదస్సుకు హాజరవుతున్న పలువురు కేంద్రమంత్రులు, పారిశ్రామికవేత్తలు
- సదస్సుకు హాజరవుతున్న వివిధ దేశాల రాయబారులు, వాణిజ్య ప్రతినిధులు
- రిలయన్స్ గ్రూపు అధినేత ముఖేష్ అంబానీకి స్వాగతం పలికిన మంత్రులు
- జీఎంఆర్ గ్రూపు అధినేత జి.మల్లికార్జునరావుకు స్వాగతం పలికిన ప్రతినిధులు
- విశాఖ: కాసేపట్లో సదస్సు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి జగన్
- సైయంట్ అధినేత మోహన్‌రెడ్డికి స్వాగతం పలికిన ప్రతినిధులు
- సదస్సుకు హాజరైన భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కృష్ణ ఎల్ల
08:48 March 03
ఎడ్వాంటేజ్ ఏపీ నినాదంతో 14 రంగాల్లో సదస్సు నిర్వహణ
- విశాఖలో నేడు ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ప్రారంభం
- నేటినుంచి రెండు రోజులపాటు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్
- ఎడ్వాంటేజ్ ఏపీ నినాదంతో 14 రంగాల్లో సదస్సు నిర్వహణ
- సమ్మిట్‌కు విశాఖలో భారీ ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- విశాఖలోని ఆంధ్రా వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో సదస్సు
- ఉదయం 10 గంటలకు సమ్మిట్‌ను ప్రారంభించనున్న సీఎం జగన్
- సదస్సుకు హాజరుకానున్న పలువురు కేంద్రమంత్రులు, పారిశ్రామికవేత్తలు
- సదస్సుకు హాజరుకానున్న వివిధ దేశాల రాయబారులు, వాణిజ్య ప్రతినిధులు
- సదస్సుకు హాజరుకానున్న రిలయన్స్ గ్రూపు అధినేత ముఖేష్ అంబానీ
- సదస్సుకు హాజరుకానున్న ఆదిత్య బిర్లా గ్రూపు ఛైర్మన్ కుమారమంగళం బిర్లా
- సదస్సుకు హాజరుకానున్న టాటా గ్రూపు ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్
- సదస్సుకు హాజరుకానున్న జీఎంఆర్ గ్రూపు అధినేత జి.మల్లికార్జునరావు
- సదస్సుకు హాజరుకానున్న భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కృష్ణ ఎల్ల
- సదస్సుకు హాజరుకానున్న భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్ల
- ఇవాళ ఉ. 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు ప్రారంభోత్సవ కార్యక్రమం
- మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.50 వరకు చర్చాగోష్ఠులు
- వివిధ రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలపై చర్చాగోష్ఠులు
- సా. 6 గం.కు బీచ్‌రోడ్డులోని ఎంజీఎం మైదానంలో అతిథులకు రాష్ట్ర ప్రభుత్వం విందు
- రేపు ఉదయం 9.30 నుంచి 10.30 వరకు పెట్టుబడులపై ఒప్పందాలు
- వివిధ రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలపై చర్చాగోష్ఠులు
- రేపు మధ్యాహ్నం 2 గం.కు ముగియనున్న పెట్టుబడిదారుల సదస్సు