ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యూకలిప్టస్ తోటలో అగ్నిప్రమాదం..7 ఎకరాల్లో చెట్లు దగ్ధం - తేగాడలో మంటల్లో చిక్కుకున్న యూకలిప్టస్ తోట

విశాఖ జిల్లా తేగడ సమీపంలోని యూకలిప్టస్ తోట దగ్ధమైంది. ఓ రైతుకు చెందిన 7 ఎకరాల తోటలో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు.

fires on yukaliptas garden at thegaada village vizag district
యూకలిప్టస్ తోటలో చెలరేగిన మంటలు

By

Published : Apr 25, 2020, 6:49 PM IST

విశాఖ జిల్లా కశింకోట మండలం తేగడ గ్రామం సమీపంలోని యూకలిప్టస్ తోటలో అగ్ని ప్రమాదం జరిగింది. మట్ట సత్యనారాయణకు చెందిన 7 ఎకరాల యూకలిప్టస్ తోటలో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. నష్టం ఎంత జరిగిందనేది అధికారులు అంచనా వేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details