ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అప్పుల బాధ తాళలేక కొప్పాకలో రైతు ఆత్మహాత్య... - రైతు ఆత్మహాత్య

అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహాత్య చేసుకున్న ఘటన కొప్పాకలో చోటుచేసుకుంది. అతని మృతితో బాధిత కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.

Farmer commits suicide in Koppakka because of debts at vishaka

By

Published : Sep 4, 2019, 11:14 AM IST

విశాఖ జిల్లా ఎలమంచిలి మండలం కొప్పాక గ్రామంలో అప్పుల బాధ తాళలేక నాగిరెడ్డి నాగేశ్వరరావు అనే రైతు పొలపాకలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్దిగా భూమి ఉన్న ఈ రైతు పెట్టుబడుల కోసం ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేశాడు. గత రెండేళ్లుగా పంటలు పండక పోవడంతో అప్పుల ఎక్కువై ..ఆత్మహత్య పాల్పడ్డాడు. ఇతనికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మృతుడి మరణంతో కుటుంబంలో విషాదం నెలకొంది. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అప్పులబాధ తాళలేక కొప్పాకలో రైతు ఆత్మహాత్య..

ABOUT THE AUTHOR

...view details