ఇదీ చదవండి
'తెదేపా గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి' - kidari
అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి పాల్పడుతున్న తెదేపా గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి శ్రవణ్ కోరారు. గిరిజన ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించిందన్నారు.
మంత్రి శ్రవణ్