దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతిని దర్శకుల దినోత్సవంగా జరుపుకోనున్నట్లు ఉత్తరాంధ్ర సినీ దర్శకుల సంక్షేమ సంఘం తెలిపింది. దాసరి నారాయణరావు 72వ జయంతిని రేపు విశాఖ కళాభారతి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీవీ సముద్ర హాజరు కానున్నారు.
దర్శకుల దినోత్సవంగా.. 'దాసరి జయంతి'
దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతిని దర్శకుల దినోత్సవంగా జరుపుకోనున్నట్లు ఉత్తరాంధ్ర సినీ దర్శకుల సంక్షేమ సంఘం తెలిపింది.
దర్శకుల దినోత్సవంగా దాసరి జయంతి'
ఇదీ చదవండి