ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్వారంటైన్​ సిబ్బందికి కరోనా పరీక్షలు - corona testes in visakha district news

విశాఖ జిల్లాలో కరోనా వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చీడికాడ ఏపీ ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్​లో పని చేస్తున్న సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

Corona tests for Quarantine staff
క్వారంటైన్​ సిబ్బందికి కరోనా పరీక్షలు

By

Published : May 5, 2020, 11:44 AM IST

చాపకింద నీరులా కరోనా విస్తరిస్తున్న తరుణంలో విశాఖపట్నం జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. చీడికాడ ఏపీ ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంట్వైన్ కేంద్రంలో పని చేస్తున్న 21 మందికి కొవిడ్ - 19 పరీక్షలు చేశారు.

కేజీహెచ్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య నిపుణుల బృందం వారి నుంచి శాంపిల్స్ సేకరించారు. రెండు రోజుల్లో ఫలితాల నివేదిక వస్తుందని వైద్యులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details