విశాఖ జిల్లా అనకాపల్లిలో రైల్వే ఉన్నతాధికారికి కుమార్తెకు కరోనా పాజిటివ్‌గా నిర్థరణ అయ్యింది. తాడి రైల్వే స్టేషన్లో ఉన్నతాధికారిగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి... కుటుంబ సభ్యులతో కలిసి అనకాపల్లిలోని ఉడ్‌పేటలో నివాసం ఉంటున్నారు. ఇటీవల బీహార్ నుంచి వచ్చిన వీరికి కొవిడ్ పరీక్షలు చేపట్టగా... వారి ఏడేళ్ల కుమార్తెకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధరించారు. అధికారులు అప్రమత్తమై ఈ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు.
తాడి రైల్వే స్టేషన్ ఉన్నతాధికారి కుమార్తెకు కరోనా పాజిటివ్ - విశాఖ ఉడ్‌పేటలో కరోనా కలకలం
విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఉడ్‌పేటలో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. తాడి రైల్వేస్టేషన్లో ఉన్నతాధికారిగా విధుల నిర్వహిస్తున్న అతని కుమార్తెకు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు వైద్యులు తెలిపారు. అధికారులు అప్రమత్తమై ఆ ప్రాంతాన్ని కంటైన్మంట్ జోన్‌గా ప్రకటించారు.
తాడి రైల్వే ఉన్నతాధికారి కుమార్తెకు కరోనా పాజిటివ్ కేసు