విశాఖలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నా.. కేసుల సంఖ్య ఎక్కువవుతూనే ఉంది. మాకవరపాలెం మండలం దొంగలవారిపాలెంలో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. గ్రామానికి చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ రావడంతో ఆమె కుటుంబ సభ్యులను గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రామస్థులను అప్రమత్తం చేశారు.
మాకవరపాలెం మండలంలో కరోనా పాజిటివ్ - మాకవరపాలెం మండలంలో కరోనా పాజిటివ్
కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. విశాఖ జిల్లా మాకవరపాలెం మండలంలో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు గ్రామస్థులను అప్రమత్తం చేశారు.
corona cases