విశాఖ నుంచి శ్రీకాకుళం పర్యటనకు బయలుదేరిన తెదేపా అధినేత చంద్రబాబు.. మార్గమధ్యంలో ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. కొత్త వెంకోజిపాలెం వద్దనున్న ఆంజనేయస్వామి ఆలయంలో కార్యకర్తలు, నేతలతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు చంద్రబాబుకు తీర్థప్రసాదాలు అందించారు.
కొత్త వెంకోజిపాలెం ఆంజనేయస్వామి ఆలయానికి చంద్రబాబు
విశాఖ జిల్లా కొత్త వెంకోజిపాలెంలోని ఆంజనేయస్వామి ఆలయాన్ని తెదేపా అధినేత చంద్రబాబు దర్శించుకున్నారు.
కొత్త వెంకోజిపాలెం ఆంజనేయస్వామి దర్శించుకున్న చంద్రబాబు