విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం తురువోలు ఉమామహేశ్వర మల్లికార్జున స్వామి మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రస్థాయి ఎడ్లబండ్ల పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. పోటీలను వీక్షించేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పోటీల్లో గెలుపొందిన వారికి నిర్వాహకులు నగదు బహుమతి అందజేశారు.
తురుకోలులో ఉత్సాహంగా ఎడ్లబండ్ల పోటీలు - vishakhapatnam district
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని విశాఖ జిల్లా తురువోలు మల్లికార్జునస్వామి ఆలయం ఆవరణలో ఎడ్లబండ్ల పందాలు నిర్వహించారు.
తురువోలులో ఘనంగా ఎడ్లబండ్ల పోటీలు.