విశాఖలో పవిత్ర పుణ్యక్షేత్రమైన సింహాచల శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారిని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం బేడా మండపంలో జరుగుతున్న మూడవ విడత చందనం అరగదీత కార్యక్రమంలో పాల్గొని చందనాన్ని అరగదీసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మా ఇలవేల్పు సింహాద్రి అప్పన్నను దర్శించుకోవడం చాల ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు.
అప్పన్న సేవలో మంత్రి అవంతి శ్రీనివాస్ - vishaka
పంచగ్రామాల భూసమస్య శాశ్వత పరిష్కారం అయ్యే వరకు నిద్రపోనని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. విశాఖలోని సింహాచల అప్పన్నస్వామిని ఆయన దర్శించుకున్నారు.
అప్పన్న సేవలో మంత్రి అవంతి శ్రీనివా