వార్డెన్ వైఖరిని నిరసిస్తూ ఏయూ హాస్టల్ విద్యార్థినుల ఆందోళన - au engineeting
ఏయూ హాస్టల్ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. హాస్టల్‌లో సదుపాయాలపైన విద్యార్థినిలు అసంతృప్తిగా ఉన్నారు. వార్డెన్ వైఖరి సరిగా లేదని ఆరోపించారు. రిజిస్ట్రార్ హామీలతో విద్యార్థినిలు శాంతించారు.
students darna
వార్డెన్ వైఖరిని నిరసిస్తూ విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ మహిళా హాస్టల్ విద్యార్థినులు నిరసనకు దిగారు.వార్డెన్ తీరు మారాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.హాస్టల్‌లో సదుపాయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.సమస్యలు పరిష్కరిస్తామని ఏయూ రిజిస్ట్రార్ సర్దిచెప్పగా....విద్యార్థినులు ఆందోళన విరమించారు.
Last Updated : Jul 11, 2019, 9:42 AM IST