ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గాంధీ కూరగాయల మార్కెట్​లో వసతులు కల్పించాలని ఎంపీకి వినతి - visakha newsupdates

అనకాపల్లి గాంధీ కూరగాయల మార్కెట్​లో వసతులు కల్పించాలని కోరుతూ.. ఎంపీ డాక్టర్ బీవీ సత్యవతికి మహిళా వ్యాపారులు వినతి పత్రం అందజేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సంఘ అధ్యక్షురాలు వెంకటలక్ష్మి, సభ్యులు పాల్గొన్నారు.

Anakapalli Gandhi Vegetable Market should be facilitated
'అనకాపల్లి గాంధీ కూరగాయల మార్కెట్​లో వసతులు కల్పించాలి'

By

Published : Dec 21, 2020, 7:55 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లి గాంధీ కూరగాయల మార్కెట్​లో వసతులు కల్పించాలని కోరుతూ.. ఎంపీ డాక్టర్ బీవీ సత్యవతికి మహిళా వ్యాపారులు వినతి పత్రం అందజేశారు. కూరగాయల మార్కెట్​లో మరుగుదొడ్ల సదుపాయం, షెడ్​లకు విద్యుత్ సదుపాయం కల్పించాలని కోరారు. చిల్లర వర్తకులు అందరికీ రుణ సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రాన్ని అందజేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సంఘ అధ్యక్షురాలు వెంకటలక్ష్మి, సభ్యులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

భువనేశ్వరిది ఆత్మహత్యే: ఎస్పీ సిద్దార్థ కౌశల్

ABOUT THE AUTHOR

...view details