పురపాలక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా తెదేపా ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సూచించారు. విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించిన కౌంటింగ్ ఈనెల 14న జరగనున్న నేపథ్యంలో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.
కౌంటింగ్ కేంద్రంలో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి: అయ్యన్న - అయ్యన్న న్యూస్
పురపాలక ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో తెదేపా ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సూచించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.
కౌంటింగ్ కేంద్రంలో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి