విశాఖ జిల్లా చీడికాడ మండలం చినకోనాం సమీపంలోని ప్రధాన రోడ్డు పక్కన ఒక భారీ మట్టిపుట్ట ఉంది. ఇది దాదాపుగా 10 అడుగులకుపైగా ఎత్తు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల కాలంలోనే ఈ పుట్ట వెలుగులోకి వచ్చిందని గ్రామస్తులు అంటున్నారు. ఈ మార్గంలో ప్రయాణం సాగిస్తున్న వారు పచ్చని పొలాల పక్కన ఈ పుట్టను ఆసక్తిగా చూస్తున్నారు.
ప్రయాణికులను అలరిస్తున్న భారీ పుట్ట
విశాఖ జిల్లా చినకోనాం సమీపంలో ఒక భారీ పుట్ట వెలుగులోకి వచ్చింది. ఆ మార్గంలో ప్రయాణికులు ఈ పుట్టను చూసి ఆనందిస్తున్నారు.
ప్రయాణికులను అలరిస్తున్న భారీ పుట్ట