Panabaka lakshmi: వైకాపా పాలనలో సామాన్యులు బతికే పరిస్థితి లేదని కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి మండిపడ్డారు. తిరుపతిలో బాదుడే బాదుడు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో కలిసి పాల్గొన్న ఆమె.. పలు డివిజన్లలో పర్యటించారు. అగ్గిపెట్టెలు, లాంతర్లు, విసనకర్రలు ప్రజలకు పంపిణీ చేస్తూ నిరసన తెలిపారు. పన్నుల మోత, విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పనబాక లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు.
'వైకాపా పాలనలో.. సామాన్యులు బతికే పరిస్థితి లేదు'
Panabaka lakshmi: వైకాపా పాలనలో సామాన్యులు బతికే పరిస్థితి లేదని కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి మండిపడ్డారు. తిరుపతిలో బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి