తెదేపా నాయకుడు కూన రవికుమార్‌పై నరసన్నపేట పోలీస్ స్టేషన్లో వైకాపా నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ నెల 3వ తేదీన రవికుమార్‌తో పాటు ఆయన అనుచరులు రాష్ట్ర ముఖ్యమంత్రిపై దురుసుగా మాట్లాడారని... సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.
కూన రవికుమార్‌పై నరసన్నపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
తెదేపా నాయకుడు కూన రవికుమార్‌పై వైకాపా నాయకులు రామారావు, కేసీహెచ్‌బీ గుప్త తదితరులు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నరసన్నపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కూన రవికుమార్‌పై నరసన్నపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు