వైకాపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని ఆముదాలవలస వైసీపీ అభ్యర్థి తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు.
వైకాపా ప్రచారం
By
Published : Mar 19, 2019, 9:56 PM IST
వైకాపా ప్రచారం
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో వైకాపా అసెంబ్లీ అభ్యర్థి తమ్మినేని సీతారాం ఎన్నికల ప్రచారం చేశారు. గాజుల కొల్లివలస, దూస పేట తదితర గ్రామాల్లో పర్యటించారు. ఫ్యాను గుర్తుకేఓటు వేయాలని అభ్యర్థించారు. వైకాపా అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. తమ మేనిఫెస్టోలో పేర్కొన్న నవరత్నాల పథకాలను ప్రజలకు వివరించారు.