శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలంలోని మన గ్రామానికి చెందిన గౌరమ్మ అనే మహిళ ఒట్టి గెడ్డలో గల్లంతయ్యింది. మంగళవారం ఉదయం స్నానానికి వెళ్ళిన ఆమె కాసేపటికి నీటిలో మునిగిపోయింది. ఆమెతో పాటు వెళ్లిన మహిళలు విషయం గమనించి గ్రామస్థులకు తెలియజేశారు. దీంతో గ్రామానికి చెందిన యువకులు సాయంత్రం వరకు వెతికినా ఆమె ఆచూకీ తెలియలేదు.
స్నానానికి వెళ్లి మహిళ గల్లంతు..కొనసాగుతున్న గాలింపు - వీరఘట్టంలో మహిళ గల్లంతు
శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో ఓ మహిళ గెడ్డలో గల్లంతయ్యింది. ఉదయం గల్లంతయ్యి... సాయంత్రం వరకూ గాలించినా ఆచూకీ తెలియలేదు.
స్నానికి వెళ్లిన మహిళ గల్లంతు