శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని పార్వతీశంపేటలో వినాయక, దత్తాత్రేయసహిత షిర్డీ సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారికి క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం, జలాభిషేకం చేశారు. హోమం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా భక్తులు భౌతిక దూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.
ఆమదాలవలసలో ఘనంగా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం - amadalavalasa news today
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో షిర్డీ సాయిబాబా విగ్రహా ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఫలపుష్పాదులతో స్వామివారిని అలంకరించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఘనంగా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం