దుర్గమ్మ ఆలయంలో రామ్మోహన్ నాయుడు పూజలు
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయాన్ని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు దర్శించుకున్నారు.
దుర్గమ్మకు ఎంపీ రామ్మోహన్ నాయుడు పూజలు
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయంలో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నికల్లో గెలిచిన నేపథ్యంలో ఆలయానికి వచ్చారు. ఆలయ ఈవో ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.