శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండల వనరుల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఉద్యోగులు భౌతిక దూరాన్ని మరిచారు. 'నాడు-నేడు' సమావేశానికి హాజరైన ఉపాధ్యాయులు, ఇంజనీరింగ్ సహాయకులు భౌతిక దూరం పాటించకుండా పక్క పక్కనే కూర్చున్నారు. కొంతమంది మాస్కులు కూడా ధరించలేదు. కరోనా వైరస్‌పై ఎంతో మందికి అవగాహన కల్పించాల్సిన ఈ ఉద్యోగులే.. నిబంధనలు ఉల్లంఘించారని పలువురు అభిప్రాయపడ్డారు.
ఉద్యోగులు భౌతికదూరం మరిచారు..! - social distance kept aside in veeraghattam nadu nedu programme
శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండల వనరుల కేంద్రంలో నాడు-నేడు కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యాయులు, ఇంజనీరింగ్ సహాయకులు భౌతిక దూరాన్ని మరిచారు. కొందరైతే మాస్కుల కూడా లేకుండా సమావేశంలో కూర్చున్నారు.
భౌతిక దూరం పాటించని ఉద్యోగులు