ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాకుళంలో 'పల్లె నిద్ర' కార్యక్రమం చేపట్టిన మంత్రి - మంత్రి సీదిరి అప్పలరాజు కార్యక్రమాలు

Palle Nidra Programe In Srikakulam District :శ్రీకాకుళం జిల్లా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అనంతరం మందస మండలం, కొండలోగాంలో మంత్రి సీదిరి అప్పలరాజు 'పల్లె నిద్ర' కార్యక్రమం చేపట్టారు.

palle nidra
పల్లె నిద్ర

By

Published : Dec 28, 2022, 2:14 PM IST

Palle Nidra Programe In Srikakulam District :శ్రీకాకుళం జిల్లా మందస మండలం, కొండలోగాంలో మంత్రి సీదిరి అప్పలరాజు పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టారు. మంగళవారం కొండలోగాం, టంగరపుట్టి పంచాయతీలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీదిరి అప్పలరాజు అక్కడి ప్రజలతో కలిసి భోజనం చేసి కొండలోగాంలో స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధులతో కలిసి పల్లె నిద్ర చేశారు.

శ్రీకాకుళంలో 'పల్లె నిద్ర' కార్యక్రమం చేపట్టిన మంత్రి

ABOUT THE AUTHOR

...view details