ప్రస్తుతం కరోనా బారిన పడిన వారు ఆక్సిజన్ కొరతతో ఇబ్బందులు పడడాన్ని గమనించిన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన వెంకటరమణ అనే వ్యాపారి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. తనవంతు సాయంగా కేవిఎస్ ట్రస్ట్ తరఫున ప్రభుత్వాసుపత్రులకు రెండు ఆక్సిజన్ మెషీన్లు అందజేశారు. మరో రెండు మూడు రోజుల్లో ఇంకో 3 మెషీన్లను రోగుల చికిత్సకోసం అందించనున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి: