ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాకుళం జిల్లాలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో జననేత ఎన్టీఆర్ జయంతి వేడుకలను స్థానిక పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

ntr

By

Published : May 28, 2019, 12:29 PM IST

శ్రీకాకుళం జిల్లాలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి

రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో వేడుకలు జరిపారు. కార్యక్రమంలో తెదేపా కార్యకర్తలు , నాయకులు , అభిమానులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details