ఎన్నికల విధులపై సిబ్బందికి శిక్షణ - ఎన్నికల సిబ్బంది
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఎన్నికల సిబ్బందికి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈవీఎంలు, పోలీంగ్ విధానంపై అవగాహన కల్పించారు.
ఎన్నికల సిబ్బందికి శిక్షణ
By
Published : Mar 16, 2019, 3:56 PM IST
ఎన్నికల సిబ్బందికి శిక్షణ
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన 290 పోలింగ్ కేంద్రాల్లో పని చేసే పోలింగ్ అధికారులకు, సహాయ పోలింగ్ అధికారుల శిక్షణ ఇచ్చారు. పోలింగ్ విధానం ఈవీఎంల వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జై నివాస్ హాజరై శిక్షణా శిబిరాలను పరిశీలించారు.