శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెదేపా మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి నివాళి అర్పించారు. కళాశాల కూడలి వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనతో పాటు పలువురు తెదేపా నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
అంబేడ్కర్‌కు నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే నివాళి
నరసన్నపేట కళాశాల కూడలి వద్దనున్న అంబేడ్కర్ విగ్రహానికి తెదేపా మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పులమాలలు వేసి నివాళులర్పించారు.
అంబేడ్కర్‌కు నివాళి అర్పిస్తున్న నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే