రామ్మోహన్‌నాయుడు కరోనా నిర్మూలనకు ఎంపీ లాడ్స్ నిధులు కేటాయించారు. ఎంపీ లాడ్స్ నిధుల నుంచి రూ.70 లక్షలు వెచ్చించాలని నిర్ణయించారు. శ్రీకాకుళంలో కరోనా నియంత్రణకు నెలజీతం విరాళంగా ఇస్తానని రామ్మోహన్‌నాయుడు వెల్లడించారు. కూలీలకు ప్రత్యేక ఆర్థికనిధి కేటాయించాలని ప్రధానికి లేఖ రాస్తానని చెప్పారు. చిరువ్యాపారులనూ ఆదుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి చేయనున్నట్టు రామ్మోహన్‌నాయుడు వివరించారు.
కరోనా నియంత్రణకు రూ.70 లక్షల ఎంపీ లాడ్స్ నిధులు - ram mohan naidu latest news
రామ్మోహన్‌నాయుడు కరోనా నిర్మూలనకు ఎంపీ లాడ్స్ నిధులు కేటాయించారు. ఎంపీ లాడ్స్ నిధుల నుంచి రూ.70 లక్షలు వెచ్చించాలని నిర్ణయించారు.
రామ్మోహన్‌నాయుడు