ఇవీ చూడండి.
శ్రీకాకుళం ఎంపీ స్థానానికి రామ్మోహన్ నామినేషన్ - రామ్మోహన్ నాయుడు
శ్రీకాకుళం ఎంపీ స్థానానికి తెదేపా అభ్యర్థి, ప్రస్తుత ఎంపీ రామ్మోహన్ నాయుడు నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు మద్దతుగా భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.
శ్రీకాకుళం ఎంపీ స్థానానికి రామ్మోహన్ నాయుడు నామినేషన్ వేశారు.