శ్రీకాకుళం జిల్లాలో కరోనా కట్టడికి అధికార యంత్రాగం తీసుకుంటున్న చర్యలను మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రశంసించారు. రాబోయే రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలను మంత్రికి జిల్లా కలెక్టర్ నివాస్ వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి... కరోనా సహాయార్ధం దాతలు ముందుకు రావాలని కోరారు. ఎస్ఈసీ బాధ్యతల నంచి రమేశ్ కుమార్ను తొలగించడాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని అభిప్రాయపడ్డారు.
ఎస్ఈసీ తొలగింపును రాజకీయ కోణంలో చూడొద్దు: మంత్రి ధర్మాన - corona news in ap
రమేశ్ కుమార్ తొలగింపును రాజకీయ కోణంలో చూడొద్దని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణ విషయంలో శ్రీకాకుళం జిల్లా అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు.
minister dharmana krishna prasad on sec change