ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన ఘనత సీఎం జగన్​దే: మంత్రి అప్పలరాజు - ఏపీలో బీసీ కార్పొరేషన్లకు ఛైర్మన్లు నియామకం వార్తలు

బీసీలకు తగిన ప్రాధాన్యత ఇచ్చిన ఘనత సీఎం జగన్​కే దక్కిందని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. బీసీ కార్పొరేషన్లలో శ్రీకాకుళం జిల్లాకు సముచిత స్థానం ఇచ్చారని తెలిపారు.

minister appalaraju
minister appalaraju

By

Published : Oct 19, 2020, 9:05 PM IST

వైకాపా ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తుందని మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. శ్రీకాకుళం ఏడు రోడ్డుల కూడలిలోని వైఎస్​ఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. బీసీ కార్పొరేషన్ పదవుల కేటాయింపుల్లో జిల్లాకు సముచిత స్థానం కల్పించటంపై హర్షం వ్యక్తం చేశారు. మంత్రివర్గంలోనూ బీసీలకు తగిన ప్రాధాన్యత ఇచ్చిన ఘనత సీఎం జగన్​కే దక్కిందన్నారు.

ABOUT THE AUTHOR

...view details