లారీ క్లీనర్ పని చేస్తున్న దాలయ్య కటక్ వెళ్లి అక్కడ లోడింగ్ చేస్తుండగా వడదెబ్బకు గురయ్యాడు. వెంటనే అతనిని కటక్‌లోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతిచెందినట్టు దాలయ్య కుటుంబీకులు తెలిపారు. ఆయనకు భార్య ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
వడదెబ్బతో వ్యక్తి మృతి - covid news in srikakulam dst
వడదెబ్బకు గురై శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన బగ్గు దాలయ్య మృతిచెందాడు.

man died in srikakulam narasannapeta due to Sunstroke