ఇసుక విధానంలో మార్పులు తీసుకువచ్చినా.. అక్రమాలు మాత్రం తగ్గటం లేదు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం బుచ్చి పేట, లుకులాం ఇసుక రేవుల నుంచి.. కొందరు అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. 14 ట్రాక్టర్లను సీజ్ చేశారు.
ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్న పోలీసులు.. 14 ట్రాక్టర్లు సీజ్ - illegal sand tractors are seized by police
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలో అక్రమ ఇసుక రవాణాను పోలీసులు అడ్డుకున్నారు.
శ్రీకాకుళం జిల్లా
TAGGED:
అక్రమ ఇసుక రవాణా