శ్రీకాకుళంలో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన వాన పడింది. గంట దాటి కురిసిన వర్షానికి.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే రణస్థలం, లావేరు మండలాల పరిధిలో కూడా వాన పడింది.
శ్రీకాకుళంలో భారీ వర్షం... జలమయమైన రోడ్లు - శ్రీకాకుళంలో భారీ వర్షం
శ్రీకాకుళంలో సూమారు గంటపాటు కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
శ్రీకాకుళంలో భారీ వర్షం... జలమయమైన రోడ్లు