శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానంలో స్వాతంత్య్ర దినోత్సవం చేశారు. మంత్రి ధర్మాన కృష్ణదాస్, కలెక్టర్ నివాస్, ఎస్పీ అమ్మిరెడ్డి, విద్యార్థులు హాజరయ్యారు. మంత్రి కృష్ణదాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించారు. దేశభక్తి చాటేలా విద్యార్ధులు చేసిన నృత్యాలు అందరినీ అకట్టుకున్నాయి.
జెండా ఆవిష్కరించిన మంత్రి ధర్మాన కృష్ణదాస్
శ్రీకాకుళం జిల్లాలో 73వ స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
శ్రీకాకుళం