శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో విషాదం చోటు చేసుకుంది. బాణసంచా పేలి వ్యక్తి మృతి మృతి చెందాడు. కామరాజు(38) అనే వ్యక్తి పెళ్లి కోసం తెచ్చిన బాణసంచాను వడ్రంగి షెడ్డులో ఉంచాడు. షెడ్డులో కామరాజు వడ్రంగి పనిచేస్తుండగా బాణసంచా పేలి... మంటలు ఎగిసిపడి షెడ్డు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కామరాజు సజీవ దహనమయ్యాడు.
ఇదీ చదవండి:ఆ చోరీతో నాకెలాంటి సంబంధం లేదు.. ఏ విచారణకైనా సిద్ధం: మంత్రి కాకాణి
Man dead in fireworks explosion: బాణసంచా పేలి వ్యక్తి మృతి
బాణసంచా పేలి వ్యక్తి మృతి
15:58 April 19
బాణసంచా పేలుడు ఘటనలో వ్యక్తి సజీవ దహనం
Last Updated : Apr 19, 2022, 4:54 PM IST