ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుదాఘాతంతో ప్రమాదం.. తృటిలో తప్పిన ప్రమాదం - Fire risk with short circuit

పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని ఓ ఇంట్లో విద్యుదాఘాతంతో ప్రమాదం జరిగింది. ఫ్రిజ్ నుంచి మంటలు రాగా.. విద్యుత్ పరికరాలన్నీ చెడిపోయాయి.

షార్ట్ సర్క్యూట్​తో అగ్ని ప్రమాదం..తృటిలో తప్పిన ప్రమాదం
షార్ట్ సర్క్యూట్​తో అగ్ని ప్రమాదం..తృటిలో తప్పిన ప్రమాదం

By

Published : Jul 6, 2020, 9:55 PM IST

శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలో రాజేశ్వరి అపార్ట్​మెంట్​లో రెండవ అంతస్తులోని ఓ ఇంట్లో.. విద్యుదాఘాతంతో ప్రమాదం జరిగింది. ఫ్రిజ్​ నుంచి మంటలు వ్యాపించిన కారణంగా.. ఇంట్లోని విద్యుత్ ఉపకరణాలు కాలిపోయాయి.

అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. వారు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. పక్కనే ఉన్న హోటల్​, బ్యాంకులో ఉన్నవాళ్లు.. మంటలు చూసి భయంతో భయంతో బయటకి వచ్చారు. పెను ప్రమాదం తప్పిందని...ఊపిరి పీల్చుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details