Family suicide attempt: శ్రీకాకుళం జిల్లాలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. పలాస మండలం బొడ్డపాడులో.. ఒకే కుటుంబానికి చెందిన దీప, ఆకాష్, నక్షత్ర.. పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ముగ్గురిని చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆత్మహత్యాయత్నానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బాధితులను మంత్రి అప్పలరాజు.. పలాస ఆసుపత్రిలో పరామర్శించారు.
Family Suicide Attempt: వారికి ఏ కష్టమొచ్చిందో... పురుగుల మందు తాగేశారు.. - పురుగులమందు తాగి పలాసలో కుటుంబం ఆత్మహత్యాయత్నం
Family suicide attempt: ఆ కుటుంబానికి ఏ కష్టమొచ్చిందో ఏమో కానీ.. చనిపోయేందుకు సిద్ధపడ్డారు. కుటుంబమంతా కలిసి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన.. శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.
పురుగులమందు తాగి కుటుంబం ఆత్మహత్యాయత్నం
Last Updated : Apr 24, 2022, 2:04 PM IST