శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఇచ్ఛాపురం, కవిటి మండలాల్లోని రత్తకర్ణ, తేలుకుంచి, అమీన్‌సాహిబ్ పేట, పురుషోత్తపురం, ఇచ్ఛాపురం సమీప ఒడిశా ప్రాంతంలోనూ మూడు సార్లు భూమి కంపించింది. భూ ప్రకంపనలతో గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. ప్రజలు భయాందోళనకు గురై... ఇళ్లల్లోనుంచి బయటకు పరుగులు తీశారు.
EARTHQUAKE : శ్రీకాకుళం జిల్లాలో భూ ప్రకంపనలు...భయంతో జనం పరుగులు - ichapuram earthquake
శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. మూడు సార్లు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
శ్రీకాకుళం జిల్లాలో భూ ప్రకంపనలుశ్రీకాకుళం జిల్లాలో భూ ప్రకంపనలు