ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇలా లాక్​డౌన్​ని పాటిద్దాం.. కరోనాని అరికడదాం - లాక్​డౌన్​తో పాలకొండలో రోడ్లన్నీ నిర్మానుష్యం

ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండాలి.. అత్యవసరమైతే తప్ప కొనుగోళ్లు చేయకూడదు... అన్న ప్రభుత్వ సూచనలను శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈ ప్రజలు తూచ తప్పకుండా పాటిస్తున్నారు. ఆదర్శంగా నిలుస్తున్నారు.

Due to the lockdown no crowd at palakonda in srikakulama
Due to the lockdown no crowd at palakonda in srikakulama

By

Published : Apr 2, 2020, 8:26 PM IST

ఇలా లాక్​డౌన్​ని పాటిద్దాం.. కరోనాని అరికడదాం

కరోనా వైరస్​ వ్యాప్తి నివారణలో భాగంగా ప్రభుత్వం లాక్​డౌన్ విధించిన నేపథ్యంలో... రద్దీగా ఉండే రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర పరిస్థితి అయితే కానీ బయటికి రావడం లేదు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీలో రహదారులు నిశ్శబ్దంగా మారాయి. సామాజిక దూరం పాటిస్తూ ప్రజలు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details